Monday 21 December 2009

పసుపు రంగు సీతాకోక చిలుక



అదేంటో విచిత్రం,ఎప్పుడూ విరగబూసే ఆ పెద్దమందార చెట్టుకి మూడే మూడు పువ్వులు పూచాయి .ఎక్కడ్నిన్చొచ్చిందో పసుపు రంగు సీతాకోక చిలుక ఆ పూల మీద వాలింది.


No comments:

Post a Comment