Tuesday 5 January 2010

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే




అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే,
నీ తలపులు, ఆ తలపుల మెరిసిన కలలు, దూరంగా కనిపించే అ సముద్రపు అలలు... అలసి సొలసి సేద తీరుతున్నాయ్.
విరహ వేదన ఎంత ఘాడంగా వుందో,
నీకై వేచి వేచి నే కన్నా కలలు, సముద్రపు అలలు రెండూ అలసి పోయాయి
విరహ వేదనలో అలసట ఉంటుది కాని,
ఎదురు చూపులో కూడా అలుపు ఉంటుందా, ఏమో ఎదురు చూసే వాళ్ళకే తెలియాలి,
వేటూరి గారు భలే గా వర్ణించారు

పగలు రేయీ వురిసి మెరిసే సంధ్యా రాగంలో
సందె పొద్దు వాలే కుంకుమ ఎరుపులో ఆ పగలు, ఈ రేయి రెండూ సంగమిస్తున్నట్లుంది.
ప్రాణం ప్రాణం కలిసే విరిసే జీవన రాగంలో
నువ్వు నేను కలిసి విరపూసే ఆ జీవన స్రవంతిలో
కార్తిక్ వచ్చాడు,
here is a discussion regrading national language Vs official language.
so, be complete after while.
this is a nice song.

.

No comments:

Post a Comment