ముత్యాల రథమెక్కి వచ్చే చంద్రుణ్ని చూస్తూ, నిరంతరంగా లెక్కలేనన్ని రాత్రిళ్లు నక్షత్రాలకు కథలు చెబుతూ,
కొలను చుట్టూ విచ్చి నుంచున్న పూలకు ఊసులు చెబుతూ,గుండె నిండా చైతన్యం నింపి,
వలపు తలపులను, శైశవ గీతాలను, చిలిపి సంగతులను, ముద్దు మురిపాలను, కష్ట సుఖాలను, కలిపి శ్రీమువ్వలు గా మలిచి...కలిసి నడిచే ప్రతి దారి వెంట పువ్వుల నవ్వులు పంచుతూ..
కలలను capture చేసి, కావ్య రూపు నిస్తే..స్వప్నగీతిక
Tuesday, 24 April 2012
Wish you are near me
They say I am a dreamer, but what else I suppose to do, when its the only way I can be with you.
No comments:
Post a Comment